శృతి బటన్స్ ఓపెన్ చేసేసింది !

హీరోయిన్ శృతి హాసన్ మల్టీటాలెంట్, నటన, నాట్యం, సంగీతంలో ప్రావీణ్యం ఉంది. మంచి గాయని కూడా. సినిమాలు బోర్ కొడితే.. ఫారిన్ చెక్కేసి.. అక్కడ సంగీత కచేరీలు చేసుకుంటుంది. అవి బోర్ కొడితే మళ్లీ సినిమాలు చేసుకొంటది. నటిగానూ శృతి ఆల్ రౌండర్. పద్దతి గల పాత్రలకి ఫర్ ఫెక్ట్ గా సరిపోతుంది. గ్లామర్ పాత్రలు చేయగలదు. తాజాగా శృతి బటన్ ఓపెన్ చేసేసింది.

హాట్ హాట్ గా మారింది. ఇప్పుడీ హాటు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూటు టైమ్ డ్రెస్ లో పై బటన్స్ ఓపెన్ చేసేసి ఎద అందాలతో కనువిందు చేస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శృతి ‘క్రాక్’ సినిమాలో నటిస్తోంది. బలుపు కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రమిది. గోపీచంద్ మలినేని దర్శకుడు. రవితేజ-శృతి జంటగా నటిస్తున్నారు.