రెడ్ భామ రెచ్చిపోయిందిగా !


ముంబై భామ మాళవిక శర్మ ‘నేల టికెట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. మాళవిక అందాలకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఆమెకి వరుసగా ఆపర్లు క్యూ కడుతున్నాయ్. తాజా ఆమె రామ్ ‘రెడ్’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే రెడ్ నుంచి మాళవిక ఫస్ట్  లుక్ వచ్చేసింది. ఇక కరోనా ప్రభావంతో రెడ్ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఈ గ్యాప్ లో మాళవిక శర్మ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులని అలరిస్తోంది.

తాజాగా  వైట్ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చొని ఓ హాట్ పోజు ఇచ్చింది. కింద పాయింట్ వేసుకోవడం మర్చిపోయిందేమో అనుకొన్నారు. అయితే మరో పోటోలో గోడకు వాలిపోయి కసిగా చూస్తోంది. కింద అండర్ వేర్ లాంటిది వేసుకుందిలేండీ. ఇక పోటోలని చూసిన నెటిజన్స్ మాటల్లేవ్. రెడ్ భామ అందాలని ఆస్వాదించాల్సిందేనని కామెంట్స్ పెడుతున్నారు.