బాలీవుడ్ నిర్మాతతో ఓ రాత్రి.. గడిపిన శ్రియ !

హీరోయిన్ శ్రియ శరణ్ గతంలో బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ ఓ రాత్రి సరదాగా గడిపింది. దానికి సంబంధించిన ఫోటోనూ తాజాగా తనూజ్ తన ఇన్ స్ట్రా గ్రామ్ లో షేర్ చేశాడు. దానికి ‘తాగి ఎంజాయ్ చేసిన రాత్రి’ అంటూ కాప్షన్ పెట్టాడు. ఇందులో తనూజ్ వెనకాల నుంచి శ్రియ భుజంపై చేయి వేశాడు. ఇప్పుడీ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పిక్ ఏమీ సరిపోతుంది. వీడియో ఉందా ? అంటూ కొందరు కొంటెగాళ్లు కామెంట్స్ పెడుతున్నారు.

రష్యాకు ఆండ్రీ కొస్చీవ్‌ను శ్రియ వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి టైమ్ లో శ్రియ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశాడు తనూజ్. ఆయనపై శ్రియ అభిమానులు మండిపడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్, కోలీవుడ్ లని కొన్నాళ్ల పాటు ఏలింది శ్రియ. స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. ప్రస్తుతం ఆమె ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో అజయ్ దేవగణ్ భార్యగా కనిపించనున్నారు.