శ్రద్ధా హాటుగా ఉంది.. !

‘జెర్సీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కన్నడ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్. తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకొంది. ఆ తర్వాత జోడీ, కృష్ణ అండ్ హీజ్ లీలా సినిమాల్లో నటించింది. ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ ఇటీవలే ఓటీటీలో రిలీజ్ అయింది. మంచి సినిమా అనిపించుకుంది. అయితే ఇన్నాళ్లు శ్రద్దా మంచి నటిగానే తెలుగు ప్రేక్షకులకి తెలుసు. అయితే ఆమె లో గ్లామర్ యాంగిల్ గురించి తెలీయదు.

తాజాగా తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపించింది శ్రద్దా. ఓ హాట్ హాట్ ఫోటోని షేర్ చేసింది. క్లీవేజ్ అందాలతో హీటెక్కించింది. వాటిని చూసి.. శ్రద్దాలో ఇన్ని అందాలు దాగి ఉన్నాయా ? అంటూ నోరు తెరుస్తున్నారు నెటిజన్స్. శ్రద్దా హాటుగా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఇటీవల శ్రద్దా పెళ్లైన హీరోయిన్స్  తరుపున నిలిచిన సంగతి తెలిసిందే. పెళ్లైన హీరోయిన్స్ కి అవకాశాలు ఎందుకు తగ్గుతాయ్  ? అదే హీరో విషయంలో ఎందుకు తగ్గవు అని ప్రశ్నిస్తోంది.