రాయ్ లక్ష్మీ జీరో సైజ్ అందాలు.. కేక !


హాట్ బ్యూటీ, ఐటమ్ స్పెషలిస్ట్ రాయ్ లక్ష్మీ నాజుగ్గా మారింది. జీరో సైజు కి మారింది. కరోనా లాక్ డౌన్ టైమ్ లో ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. సైజులు కరిగిచింది. ఏకంగా జీరో సైజులోకి మారిపోయింది. ఆ అందాలని అభిమానులని చూపించడానికి.. ఫోటోలు వదిలింది. ఇప్పుడీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెడ్ కలర్ డ్రెస్ లో సూపర్ గ్లామర్ తో యూత్ మనసుని దోచుకుంటుంది ఈ బ్యూటీ.

రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఐటమ్ భామగా మారింది. ఐటమ్ సాంగ్స్ చేస్తూనే.. సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో ‘ఆఫీసర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000’ అనే చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో మెరవనుంది. దీంతో పాటు ఝాన్సీ, సిండ్రెల్లా, ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలు లేనప్పుడు మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులని అరిస్తోంది రాయ్ లక్ష్మీ.