పవన్ పరువు తీసిన వర్మ 


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై పడిపోయారు. ‘పవర్ స్టార్’ టైటిల్ తో ఓ సినిమా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘ఏపీ ఎన్నికల తర్వాత కథ’ అంటూ పవన్ గాలి తీసేస్తున్నాడు వర్మ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పవన్ బాధని తనదైన శైలిలో చూపించబోతున్నారు.

ఇప్పటికే వదిలిన ప్రచార చిత్రాల్లో పవన్ పరువు తీస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ నుంచి ‘గట్టితింటావా.. కుడిది తాగుతావా.. ‘ పాటని రిలీజ్ చేసాడు. ఈ పాటతో పవన్ గాలితీసేశాడు. ఒక్క మాటలో చెప్పాలంతే అప్వన్ పరువు తీశాడు. ఈ పాట విని తల ఎక్కడ పెట్టుకోవాలో పవన్ ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. అయితే వర్మని లైట్ తీసుకోమని పవన్ చేసిన సూచన మేరకు తమని తాము కంట్రోల్ చేసుకుంటున్నారు పవన్.