అప్సర థ్రిల్ చేస్తోంది


రామ్ గోపాల్ వర్మ విసరబోతున్న మరో అందాల బానం అప్సర రాణి. ‘థ్రిల్లర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ బ్యూటీని వర్మ తనదైన శైలిలో ప్రేక్షకులకి పరిచయం చేసి.. ఫాలోయింగ్ పెంచారు వర్మ. ఇక ఆ ఫాలోయింగ్ ని మరింత పెంచుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది అప్సర. హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తన అందాలతో థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తోంది.

చూడ్డానికి అందంగా  ఉన్న అప్సర నటనలోనూ రాణిస్తే.. అవకాశాలకు ఢోకా ఉండదు. కాకపోతే ఆమె వర్మ హీరోయిన్ అనే ముద్ర నుంచి త్వరగా బయటపడాల్సి ఉంటుంది. పొద్దున లేచినప్పుడి నుంచి రాత్రి పడుకొనే వరకు సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తోంది. ఎద అందాలు, కాళ్ల అందాలని ఎరగా వేస్తోంది. రకరకాల భంగిమల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది.