సుశాంత్ ఆత్మహత్య : లీకు వీడియోలో షాకింగ్ నిజాలు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదు. హత్యే అనడానికి బలమైన కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి డబ్బుల కోసం వేధించింది. సుశాంత్ నుంచి భారీగా డబ్బు గుంజిందనే ఆరోపణలొస్తున్నాయ్. సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తితో పాటు మరో ఆరుగురుపై పోలీసులకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ మొదటి గర్ల్ ఫ్రెండ్ అంకితా లోక్వాండే కూడా రియా డబ్బులు డిమాండ్ చేస్తుందని సుశాంత్ తనతో అన్నారని చెప్పింది.
మరోవైపు సుశాంత్ ఆత్మహత్య తర్వాత పోలీసులు ఆయన బెడ్ రూమ్ లోకి వెళ్లిన ఓ వీడియోని జాతీయ ఛానెల్స్ ప్రచారం చేశాయి. ఇందులో ఈ వీడియో బయటికొస్తే దర్యాప్తుకి ఇబ్బంది కలుగుతుందని మాట్లాడుకోవడం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో పోలీసులు రియా చక్రవర్తికి సాయం చేశారు. సాక్ష్యాలని మాయం చేశారు అనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. సుశాంత్ ది హత్యే అంటున్నారు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. హత్యే అని చెప్పడానికి తన దగ్గర ఉన్న ఆధారాలను ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.
#NationWantsSushantTruth
This Video is the proof that Maharashtra police has absolutely failed to investigate properly On this Case! Thankfully #SushantSinghRajput's Family Filed a FIR Against Rhea,But
She Can't be The Only Culprit@ishkarnBHANDARI @republic @aajtak @NitishKumar pic.twitter.com/3aNiLRstHU— Neha pallavi (@Nehapallavi6) July 28, 2020