బ్రేకింగ్ : కత్తి మహేష్ అరెస్ట్

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులు అందడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కత్తి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారమ్.

గతంలోనూ పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కాడు కత్తి మహేష్. తెలంగాణ ప్రభుత్వంలో గతంలో కత్తిమహేష్ ని నగర బహిష్కరణ చేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల పాటు చిత్తూరులో ఉండొచ్చారు కత్తి మహేష్. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేసి.. వార్తల్లోకెక్కారు.