ప్రగతి ఆంటీ.. మరోసారి ఇరగదీసిందిగా !

ప్రగతి ఆంటీ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి తెలిసిందే. ఇప్పటికే రెండు, మూడు డ్యాన్స్ వీడియోలని విడుదల చేసి.. అదరగొట్టేసింది. తాజాగా ప్రగతి ఆంటీ నుంచి మరో డ్యాన్స్ వీడియో వచ్చేసింది. ఈ సారి ఆమె ‘బంటీ ఔర్ బబ్లీ” సినిమాలోని ‘కజురారే కజురారే.. ‘ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వయసులోనూ ప్రగతి ఆంటీ ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూస్తుంటే.. ముచ్చటేస్తోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కరోనా టైమ్ లో ప్రగతి ఆంటీ డ్యాన్స్ వీడియోలు మంచి ఎంటర్ టైన్ పంచుతున్నాయ్. అయితే ప్రగతి ఆంటీలో ఇంత ఎనర్జీ చూసిన తర్వాత కూడా ఆమెని మళ్లీ ఆంటీ, అత్త, అమ్మ పాత్రలో ప్రేక్షకులు చూడగలరా ? అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ప్రగతి బిగ్ బాస్ 4లో మెరవనుందనే ప్రచారం జరిగింది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఇటీవలే ఆమె క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

Do something that makes u feel good everyday 😍🧡💫💯

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on