బ్రా అందాలతో పిచ్చెకిస్తున్న నందినిరాయ్


బిగ్ బాస్ ఫేమ్, హీరోయిన్ నందినిరాయ్ వరుస ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చింది నందినిరాయ్. పలు సినిమాల్లో నటించింది.. మంచి నటి అనిపించుకుంది. అయితే, కరోనా లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్స్ ల్లేవ్. ఈ నేపథ్యంలో తనకు అలవాటైన పాత ఫీల్డ్ కి మళ్లింది. మోడలింగ్ చేస్తోంది. వరుస ఫోటో షూట్స్ తో సందడి చేస్తోంది.

తాజాగా బ్రా అందాలతో నందినిరాయ్ రచ్చ చేసింది. వైడ్ బ్రా, జీన్స్ పాయింట్ లో.. అందాలని హైలైట్ చేసే కెమెరా యాంగిల్స్ తో తీసిన ఫోటోలు అదిరిపోయాయ్. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదొక్కటే కాదు.. ఇటీవల నందితారాయ్ చేసిన ప్రతి ఫోటో షూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూస్తున్న నెటిజన్స్.. నందినిరాయ్ కు సినిమాల కంటే మోడలింగ్ నే బాగా సూటయ్యేలా ఉందంటున్నారు.