కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా కరోనా ఈ నెల7న బారినపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ బ్యూటీ కరోనా నుంచి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మలైకా తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

‘ఈనెల 7న తాను కొవిడ్ బారిన పడ్డాను. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చింది. చాలా రోజుల తర్వాత గదిలో నుంచి బయటకు వచ్చాను. ఆనందంగా ఉంది.  వ్యాధి నుంచి బయటపడటం అదృష్టంగా భావిస్తున్నా. ఇందుకు నిరంతరం పర్యవేక్షించిన వైద్యులకు, తాను కోలుకోవాలని కోరుకున్న మిత్రులు, అభిమానులకు ధన్యవాదాలు’ అని మలైకా పేర్కొంది.