గుండు గెటప్ సీక్రెట్ విప్పిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గుండ్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చిన సంగతి తెల్సిసిందే. ఆ లుక్ ఆచార్య సినిమా కోసమా ? లేక తర్వాత చేయబోయే సినిమా కోసమా ? అనే చర్చ మొదలైంది. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పష్టనిచ్చరు.
‘గుండు గెటప్ ఆచార్య సినిమా కోసం కాదు. ‘వేదాళమ్’ రీమేక్ కోసం చేసిన ట్రయల్ లుక్ షూట్ చేశాం. వేదాళమ్ సెకండ్ ఆఫ్ కోసం ఈ లుక్ ను యత్నించి చూశాం. ఈ రీమేక్ కు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తారు.’ అని చిరు చెప్పారు. అంతేకాదు.. లూసిఫర్ రిమేక్ బాధ్యతల నుంచి సుజీత్ ని తప్పించడంపై కూడా చిరు స్పందించారు. ఇటీవలే సుజీత్ కి పెళ్లైంది. దీంతో.. లూసిఫర్ స్కిప్ట్ పనుల నుంచి తప్పించమని సుజీత్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ బాధ్యతలని వినాయక్ కి అపగించామని మెగాస్టార్ తెలిపారు.