ఆదా.. ఆ మూమెంట్ అదరగొట్టేసింది !

‘హార్ట్ ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆదా శర్మ. ఆ తర్వాత సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌, గ‌రం, క‌ల్కి, క్ష‌ణం, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి వంటి సినిమాల్లో నటించింది. అయితే ఆదాకు ఓ ప్రత్యేకత ఉంది. ఆమె సినిమాలు ఉన్నా.. లేకున్నా ప్రేక్షకులకి ఎంటర్ టైన్ మెంట్ పంచుటూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికా ఆసక్తికర ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. 

తాజాగా ఓ డ్యాన్స్ వీడియోని ఆదా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.  ఇందులో హిప్ డ్యాన్స్  మూమెంట్ తో మతులుపొగొడుతోంది. ప్రస్తుతం చేతిలో తెలుగు సినిమాలు లేకున్నా.. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆదా బిజీగా ఉంది. ఏమాత్రం ఖాళీ దొరికినా.. ఇలా వైరైటీ వీడియోలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. 

View this post on Instagram

Dance is….

A post shared by Adah Sharma (@adah_ki_adah) on