విత్ అవుట్ మేకప్.. ఈషా సూపర్ !


మేకప్ లేకుండా హీరోయిన్స్ ని చూడలేం. అసలు గుర్తుపట్టలేం. కానీ కొందరు మాత్రం మేకప్ లేకున్నా అందంగానే కనిపిస్తారు. వీరిలో ఈషా రెబ్బా కూడా ఒకరు. ఆమె నుంచి వరుసగా ఫోటో షూట్స్ ఫోటోలు క్యూ కడతాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మాత్రం ఈషా గ్యాప్ తీసుకుంది. దీంతో అభిమానులు ఫీలవుతున్నారన్న విషయం ఈషాకు అర్థమైనట్టుంది. మేకప్ లేకుంటే ఏంది..? ఫోటో షూట్ చేయకుంటే ఏందీ??? అనుకున్నట్టుంది. 

మేకప్ లేకుండా.. సింపుల్ గా దిగిన ఫోటోలని అభిమానులతో పంచుకుంది. అయినా అందంగానే ఉంది. మూడ్నాలుగు యాంగిల్స్ లో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈషా రెబ్బా మంచి నటి అనిపించుకుంది. కానీ బిజీ హీరోయిన్ కాలేకపోయింది. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. హాట్ కనిపించేందుకు రెడీ, గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తానని ఓపెన్ ఆఫర్ ఇస్తోంది. మరీ.. ఆమె ఆఫర్ ని ఎవరు వాడుకుంటారో చూడాలి.