పాయల్ శోభనానికి రెడీ !
హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఓ మేకప్ వీడియోని తన ఇన్ స్టా గ్రాములో షేర్ చేసింది. ఇందులో జడలో పూలు పెట్టుకొని ఫుల్లుగా మేకప్ వేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శోభనానికి రెడీ అయినట్టు ఉంది.
ఈ వీడియోలో.. ‘మేకప్ రూమ్‌లో ముఖానికి రంగులు అద్దించుకుంటూ థైస్ కనిపించే స్కట్‌తో రచ్చ చేస్తూ కనిపించింది. ఎలా కనిపిస్తున్నానని అందర్నీ అడుగుతూ.. సౌత్ ఇండియన్ కల్చర్, తెలుగమ్మాయిలా మారిపోయాను అంటూ నవ్వేసింది’. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్ఎక్స్100తో తెలుగు తెరకు పరిచయం అయింది పాయల్. ఈ సినిమాతో హాటుగా కనిపిస్తూనే అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత పాయల్ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం, టాలీవుడ్ ని దున్నేయడం ఖాయం అనుకున్నారు. కానీ పాయల్ తప్పుడు దారిలో వెళ్లింది. మంచికథలని ఎంచుకోలేకపోయింది. బి గ్రేడ్ హీరోయిన్ లా కథలు ఎంపిక చేసుకొని పప్పులో కాలేసింది. ఫలితంగా.. వెనకబడిపోయింది.