మన ‘డబుల్ రూమ్స్’కు జాతీయ అవార్డ్
పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లోని పేదలకి ఇవ్వడానికి 100 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రెడీగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా హైదరాబాద్ డబుల్ బెడ్ రూమ్ లని కేంద్రం గుర్తించింది. ద బెస్ట్ అర్బన్ ప్లాన్ గా కితాబిచ్చింది. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఇక త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గ్రేటర్ లో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని తెరాస భావిస్తొంది. ఈ సారి తెరాసకి చెక్ పెట్టాలని భాజాపా భావిస్తోంది. అయితే తెరాస అభివృద్దిపట్ల నగర ప్రజలు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారన్నది గ్రేటర్ పోరులో తేలనుంది.
Delighted that HUDCO (Housing & Urban Development Corp Ltd, Govt of India PSU) has recognised the GHMC’s 2BHK #DignityHousing as a best practice in urban Housing 😊
Kollur is a massive township with 15,660 units each with 560 sq ft of area & all amenities#TrailblazerTelangana pic.twitter.com/7Wd0NDlNrl
— KTR (@KTRTRS) November 7, 2020