వైరల్ : కాజల్ హానీమూన్ ఫోటోలు
చందమామ కాజల్ ఇటీవలే ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ వేడుకగా మాత్రమే వివాహ వేడుకని నిర్వహించారు. ఇక పెళ్లి తర్వాత కాజల్ దంపతులు హనీమూన్ కి వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు ? ఏం ప్లాన్ చేసుకున్నారు ?? అనే వివరాలేవి తెలియవు. కానీ వీరి హనీమూన్ ఫోటోలని మాత్రం షేర్ చేశారు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
బీచ్ లో మొగుడితో కలిసి కాజల్ కోరిక తీర్చుకుంది. మొగుడితో రొమాంటిక్ పోజులిచ్చింది. స్వయంగా మొగుడితో ఫోటోలు తీయించుకుంది. మొగుడు ఫోటోలు తీస్తుంటే.. వయ్యారాలు ఒలకబోస్తూ.. పోజులిచ్చింది. యేడాది తిరిగేలోపే బిడ్దని కనాలని ఈ జంట టార్గెట్ గా పెట్టుకుందట. అందుకే ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారని చెబుతున్నారు. లేటు వయసులో పెళ్లి చేసుకున్నా.. పిల్లలని కనడం కోసం మరింత టైమ్ వేస్ట్ చేయొద్దని చందమామ భావిస్తోందట.