ప్రియుడుతో నయన్ బెడ్ రూమ్ సీన్ లీకు

స్టార్ హీరోయిన్ నయనతార యువ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఫ్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకోవడం లేదు. కానీ మిగితావన్నీ చేసేసుకుంటున్నారు. ఏమాత్రం ఖాళీ దొరికిన ఈ జంట ఫారిన్ టూర్ కి చెక్కేస్తుంటుంది. అక్కడ రొమాంటిక్ మూడులో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి బిడ్ రూమ్ బిట్ సీన్ కూడా పంచుకున్నారు. నయన్ తో రొమాన్స్ లో మునిగిపోయిన ఓ పిక్ ని విఘ్నేష్ తన ఇన్ స్టా గ్రాములో షేర్ చేశారు. ఇప్పుడీ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నయన్ ని ఇప్పట్లో పెళ్లి చేసుకోనని విఘ్నేష్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

నయన్ ఇంకా బోర్ కొట్టలేదు. బోర్ కొట్టినప్పుడు ఆమెని పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే నయన్ భయం మాత్రం వాడుకొని బోర్ కొట్టినాక వదిలేయడు కదా అని. ఎందుకంటే ? నయన ఖాతాలో రెండు ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఆమె శింభు, ప్రభుదేవాలతో ప్రేమాయణం నడిపించింది. నయన్ ఖాతాలో విఘ్నేష్ మూడో వాడు. ముచ్చటగా మూడో బంధం ముడిపడాలని నయన్ ఆశపడుతోంది.