‘కమిట్ మెంట్’ టీజర్ చూశారా ?

లైఫ్ ఏర్పడేదే సెక్స్ తో అయినపుడు ఒకరికి లైఫ్ ఇవ్వడానికి సెక్స్ అడిగితే తప్పేంటీ అనే కన్వీనియెంట్ కమిట్మెంట్ లాజిక్ పాయింట్ తో తయారవుతున్న సినిమా ‘కమిట్ మెంట్’.  డైరక్టర్ లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో తేజస్విని మడివాడ, అన్వేషి జైన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బల్ దేవ్ సింగ్, నీలిమ నిర్మించే ఈ సినిమాకు నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలయింది. టీజర్ అంతా కమిట్ మెంట్ సీన్స్ తో నింపేశారు. హీటెక్కించేశారు. టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా కోసం వెయిట్ చేసేలా మసాలా దట్టించారు. ‘లంజాకొడుకులు… ‘ అంటూ గలీజ్ డైలాగ్ ఒకటి తేజస్వి మడివాడతో చెప్పించారు. ఈ టైజర్ ని మీరు ఓ సారి వినేయండి.. !