లైవ్ : గ్రేటర్ ఎన్నికలు.. సీఎం కేసీఆర్ ప్రసంగం

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లోని ఎల్భీ స్టేడియంలో తెరాస భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించనున్నారు. గ్రేటర్ ప్రచారంలో భాజాపా, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల నేతలు చేసిన ఆరోపణలు, కామెంట్స్ కు సీఎం కేసీఆర్ బదులు ఇవ్వనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో గులాభి పార్టీ తరుపున సీఎం కేసీఆర్ ఆఖరి పంచ్ ఇవ్వనున్నారు. అది గ్రేటర్ ఎన్నికల్లో గులాభి పార్టీకి మరింత మైలైజ్ పెంచేలా ఉండనుందని చెబుతున్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కానుంది.  కింది లింకుని క్లిక్ చేసి… లైవ్ లో చూసేయండీ.. !