హవ్వా.. చంద్రన్న భజనకు రూ.80కోట్లు !
ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు కాస్ట్లీ భజనని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాడు. ఆ భజనని చూసి సభ్యులంతా పగలబడి నవ్వుకున్నారు. తెదేపా హయాంలో పోలవరం సందర్శన కోసం రాజకీయ నాయకులు, ప్రజలని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ. 80.45కోట్ల ఖర్చు చేశారట.
ఈ విషయాన్ని సీఎం జగన్ బుధవారం అసెంబ్లీలో బయటపెట్టారు. ప్రజలని అక్కడికి తీసుకెళ్లి చంద్రబాబు ఏం చేశారో కూడా ఓ వీడియోని ప్రదర్శించి చూపించారు. ఇందులో మహిళలలు చంద్రబాబు జపం చేయడం చూడొచ్చు. ఇలా తనవాళ్లని తీసుకెళ్లి.. అక్కడ భజన చేయించుకున్నారు బాబు. ఈ భజన కోసం ఏకంగా రూ. 8.45కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అదే మన ప్రభుత్వం ఒక్క పైసా కూడా వృధా ఖర్చు చేయలేదని తెలిపారు.
భజనకు 80 కోట్లు అంటా… ఎంతైనా చంద్రన్న విజనరీ 😂 pic.twitter.com/EvYHjb5lw6
— Jagan Reddy (@jaganreddy85) December 2, 2020