బిగ్ బాస్ స్టేజ్’పై స్టెప్పులేయనున్న హాట్ బ్యూటీల లిస్టు !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ముగింపునకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి లేదా యంగ్ టైగర్ ఎన్ టీఆర్ వస్తారని చెబుతున్నారు. ఇక గ్రాండ్ ఫినాలెలో హాట్ బ్యూటీలు స్టెప్పులేయనున్నారు.
ఇందుకోసం నివేధా పేతురాజ్, లక్ష్మీరాయ్, మెహరీన్ లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి భారీ రెమ్యూనరేషన్స్ ఇవ్వనున్నారట.

ఇక బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరు ? అనే చర్చ జరుగుతోంది. ఏదో మిరకిల్ జరిగితే తప్ప ముమ్మాటికీ అభిజిత్ నే విన్నర్ అనే గట్టిగా వినిపిస్తోంది. ఆ తరువాత వరుసగా సోహెల్, అఖిల్, అరియానా ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అభిజిత్ వినోదం పంచిన సందర్భాలు తక్కువే. కానీ మెంటల్ గేమ్ ఆడటంలో నెంబర్ వన్. అదే ఆయన్ని బిగ్ బాస్ విజేతని చేయనుందని చెబుతునారు.