మలైకా అందానికి ఫిదా అవ్వాల్సిందే !
వయసు పెరిగిన వన్నె తగ్గని బ్యూటీ మలైకా అరోరా. పర్ఫెక్ట్ జిమ్.. యోగాతో ఇప్పటికి ఫర్ ఫెక్ట్ ఫిగర్ అనిపించుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫొటోని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు తెగ ఊరిస్తున్నాయి. చెవులకి గోల్డ్ ఇయర్ రింగ్స్..ఎరుపెక్కిన చెంపలు..ఎర్రటి పెదాలు ఎవ్వరైనా సరే మలైకా అందానికి ఫిదా అయి తీరాల్సిందే.
50యేళ్లకి చేరువ అవుతున్న మలైకా 20 యేళ్ల బ్యూటీగా కనిపిస్తుంటుంది. దానికి తగ్గట్టుగానే యువ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంది. వీరిద్దరు పెళ్లి మాత్రం చేసుకోలేదు. కానీ అనాఫిషయల్ దంపతులుగానే కొనసాగుతున్నారు. ఈ వయసులోనూ మలైకా ఫిట్నెస్, ఆమె గ్లామర్ ని చూసి.. యంగ్ హీరోయిన్స్ సైతం కుళ్లు కుంటున్నారు.