వైరల్ : నయన్ #ChristmasJoy పిక్స్


స్టార్ హీరోయిన్ నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దీనికి సంబంధించిన పిక్ ని శుక్రవారం ఉదయం ఒకటి. రాత్రి ఒకటి తన ట్విట్టార్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో రొమాంటిక్ మూడులో కనిపిస్తున్నారు.

ఇక కొన్నేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. అయితే పెళ్లి చేసుకోకున్నా కలిసి కాపురం చేస్తున్నట్టు తెలుస్తోంది. నయన్ ఇంకా తనకి బోర్ కొట్టలేదు. ఆమె బోర్ కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విగ్నేష్ అన్న సంగతి తెలిసిందే. నయన్ మాత్ర పెళ్లిపై పెద్దగా పెదవి విప్పదు.