చరణ్ హీరోయిన్ (పై)అందాల ఆరోబోత చూశారా ?
తొలి అనుభవం మరవలేనిది. అందుకే హీరోయిన్ నేహా శర్మని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన అభిమానులు మరచిపోలేరు. హీరోగా చరణ్ రొమాన్స్ చేసిన తొలి హీరోయిన్ నేహా శర్మ. ‘చిరుత’ సినిమా కోసం చరణ్-నేహా జతకట్టారు. చరణ్ ప్రియురాలిగా నేహా అదరగొట్టింది. పొగరు చూపిస్తూనే అందాలు ఆరబోసింది. చిరుత తర్వాత నేహా ఖాతాలో మరో హిట్ పడలేదు. కానీ సోషల్ మీడియాలో ఎప్పుటికప్పుడు అభిమానులని ఖుషి చేస్తూనే ఉంటుంది నేహా.
హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది. తాజాగా నేహా ఓ సెల్ఫీ వీడియోని షేర్ చేసింది. ఇందులో వయ్యారంగా నడుంని తిప్పితూ.. పై అందాలతో కనువిందు చేస్తోంది. చూస్తున్నారా.. ? ఇప్పటికీ తనలోని అందాలు తగ్గలేదు అన్నట్టుగా పోజులిచ్చింది. ఎద అందాలతో కట్టిపడేసింది. పై అందాలని చూపిస్తూ.. రెచ్చిపోయింది. నెహా సెల్ఫీ వీడియోని మీరు ఆస్వాదించండి.
Good hair day I say
pic.twitter.com/o9qtrrpjH3
— Neha Sharma (@Officialneha) January 30, 2021