ఆరు మూల స్తంభాలపై కేంద్ర బడ్జెట్-2021

దేశాన్ని సొంతకాళ్లపై నిలబడేలా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ని తీసుకొచ్చారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్యానికి పెద్ద పీఠ వేశారు.బడ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

1. మొదటిది ఆరోగ్యం, సంరక్షణ

2. రెండోది ఫిజికల్‌, ఫైనాన్షియల్ క్యాపిటల్ అండ్ ఇన్‌ఫ్రా

3  సమ్మిళిత వృద్ధి

4. నాలుగోది హ్యూమన్ క్యాపిటల్‌

5. ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ (ఆర్ & డీ), ఆరోది కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పాలన. 
ఈ ఆరు మూల స్తంభాలపైనే బడ్జెట్‌ను రూపొందించినట్లు నిర్మల తెలిపారు.