స్విమ్ సూట్ లో రాశీ.. రెచ్చిపోయిందాగా.. !


‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో రాశీఖన్నా తెలుగు తెరకు పరిచయం అయింది. గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘తొలిప్రేమ’ సినిమాతో రాశీలోని కొత్త యాంగిల్ బయటికొచ్చింది. దీంతొ ఆమెకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా దక్కుతున్నాయి. ఈ క్రమంలో ఇతర బాషలపై కూడా రాశీ గురిపెట్టింది.

తాజాగా రాశీఖన్నా స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని అందాలని ఆరబోసింది. గోవాలో ఈ హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. మునుపెన్నడూ రాశీ ఈ రేంజ్ లో అందాలు ఆరబోయలేదు. ఇప్పుడీ.. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాశీఖన్నాకు అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.