మరోసారి రెచ్చిపోయిన హాట్ బ్యూటీ


హాట్ బ్యూటీ, ఐటమ్ స్పెషలిస్ట్ రాయ్ లక్ష్మీ ఇటీవల నాజుగ్గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎక్కువ సమయం జిమ్ లోనే గడిపింది. దానికి సంబంధించిన ఫోటోలని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రాయ్ లక్ష్మీ జిమ్ పిక్ కాకుండా.. హాట్ పిక్ ఒకటి అభిమానుల కోసం షేర్ చేసింది. పై అందాలని ఎరగా వేస్తూ తీసిన ఫోటో ఇది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఐటమ్ భామగా మారింది. ఐటమ్ సాంగ్స్ చేస్తూనే.. సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో ‘ఆఫీసర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000’ అనే చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో మెరవనుంది. దీంతో పాటు ఝాన్సీ, సిండ్రెల్లా, ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలు లేనప్పుడు మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులని అరిస్తోంది రాయ్ లక్ష్మీ.