రాయ్ లక్ష్మీ రెడ్ అందాలు.. కేక !

హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ.. ఐటమ్ స్పెషలిస్ట్ అనిపించుకుంది. ఐటమ్ సాంగ్స్ లోనే కాదు.. బయట కూడా ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అందాల కనువిందు చేస్తుంటుంది. తాజాగా రెడ్ బికినీలో కిర్రాక్ పోజులిచ్చిండి. అవి చూసిన కుర్రకారు మతులుపోవాల్సిందే. ఆ రేంజ్ లో రాయ్ లక్ష్మీ పోజు ఉంది.

రాయ్ లక్ష్మీ హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. దీంతో ఐటమ్ భామగా మారింది. ఐటమ్ సాంగ్స్ చేస్తూనే.. సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లో ‘ఆఫీసర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000’ అనే చిత్రంలో ఐటెమ్ సాంగ్ లో మెరవనుంది. దీంతో పాటు ఝాన్సీ, సిండ్రెల్లా, ఆనంద భైరవి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలు లేనప్పుడు మాత్రం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అభిమానులని అరిస్తోంది రాయ్ లక్ష్మీ.
Never be one of many.❤️🌹 #watergirl #waterbaby #naturelovers pic.twitter.com/JgXTvqEwWR— RAAI LAXMI (@iamlakshmirai) March 6, 2021