వైరల్ : కసిగా చూస్తున్న కాజల్.. పిక్ !

చందమామ కాజల్ పెళ్లైనా.. ఆ కసి తగ్గలేదు. మునుపటిలాగే హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిస్తోంది. తాజాగా కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటోని షేర్ చేసింది. ఇందులో కసి కసిగా చూస్తోంది. ఎద అందాలని ఆరబోస్తూ.. కసిగా చూస్తున్న కాజల్ ని చూసి.. పెళ్లికి ముందు తర్వాత కూడా కాజల్ మారలేదు. ఆమె అందం తగ్గలేదని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత ఏడాది డిసెంబర్‌లో కాజల్ తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం మూడ్నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆచార్య, మోసగాళ్లు, భారతీయుడు 2 సినిమాల్లో కాజల్ నటిస్తోంది. కాజల్ నటించిన వెబ్ సిరీస్ లైవ్ టెలికాస్ట్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ బోల్డ్ గా కనిపించి మెప్పించింది.

