ట్విట్టర్ రివ్యూ : మోసగాళ్లు – సూపర్ హిట్

జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు, కాజల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మోసగాళ్లు. ఐటి స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది.  ఇందులో కాజల్‌, మంచు విష్ణు అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. ఏవీఏ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు విష్ణు నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈరోజు విడుదలైంది. ఇప్పటికే సినిమా టాక్ బయటికొచ్చింది.
‘మోసగాళ్లు’ సినిమా బాగుందని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్ చేస్తున్నారు. దర్శకుడు సినిమాని అద్భుతంగా తీశాడు. కథ-కథనాలు గ్రిప్పింగ్ నడిచాయి. క్లైమాక్స్ అదిరిపోయిందని ట్విట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా కాజల్ నటన గురించి చెప్పుకొంటున్నారు. ఆమె నటన సూపర్భ్. కాజల్-విష్ణు అక్కా-తమ్ముడిగా నటించడమే సినిమాలో స్పెషల్ అని చెబుతున్నారు. ఈరోజు ప్రేక్షకుల  ముందుకొచ్చిన మూడ్నాలుగు సినిమాల్లో మోసగాళ్ల్లు విన్నర్ అనే టాక్ నడుస్తోంది. అంతేకాదు.. మోసగాళ్లు చిత్రానికి ఏకంగా 3.5/5, 4/5 రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ టాక్ ని చూస్తుంటే మోసగాళ్లు సూపర్ హిట్ అని తేలిపోయిందని చెప్పవచ్చు.

#Mosagallu reviews are out. #KajalAggarwal and #VishnuManchu‘s film impresses audiencehttps://t.co/qGdvl7dLGf— India Today Showbiz (@Showbiz_IT) March 19, 2021

@MsKajalAggarwal fans racha started at Theatre In Hyderabad 🥳🥳😎💥 #KajalAggarwal #Mosagallu #TeamKajalism pic.twitter.com/R3msNR9KkQ
— Amani Reddy (@amanikajal) March 19, 2021

Here are the few early dropped reviews of #Mosagallu ..@MsKajalAggarwal is phenomenal as Anu – the strategist of the heist. The brother sister relationship is the highlight of the film. The story is engaging and the climax takes the intriguing factor to the peak. WINNER 🔥🤝 pic.twitter.com/S4VkrwthDl— Veeral Sanghvi (@veeral_sanghvi) March 19, 2021

#Mosagallu review by @theindiamedia1
3.5 ⭐ /5
Terrigic performances by @MsKajalAggarwal & @iVishnuManchu and all other leads @Naveenc212 @SunielVShetty @pnavdeep26
Bgm 🔥 screeplay 👌#KajalAggarwal pic.twitter.com/coKnkqlhqN— #MosagalluOnMarch19th KAFAWA™🇮🇳 (@_KAFAWA_) March 19, 2021

I love both movie Mosagallu & Mumbai Saga 😍😍😍#kajalagarwal#MumbaiSagaReview#Mosagallu pic.twitter.com/i8ltWbFYuD— Vinay Kumar Shukla (@VinayShukla1998) March 19, 2021

Great response for #Mosagallu sneak peek in Pratap Theatre, Tirupathi#Mosagallu$ grand release Tomorrow.
Book your tickets now ▶️ https://t.co/vYWgwFBZQP@iVishnuManchu @MsKajalAggarwal @SunielVShetty @pnavdeep26 @Naveenc212 @24FramesFactory pic.twitter.com/2IIzugIFsN— BARaju (@baraju_SuperHit) March 18, 2021

Great response for #Mosagallu sneak peek in Pratap Theatre, Tirupathi#Mosagallu$ grand release Tomorrow.
Book your tickets now ▶️ https://t.co/vYWgwFBZQP@iVishnuManchu @MsKajalAggarwal @SunielVShetty @pnavdeep26 @Naveenc212 @24FramesFactory pic.twitter.com/2IIzugIFsN— BARaju (@baraju_SuperHit) March 18, 2021