ట్విట్టర్ రివ్యూ : రంగ్ దే – కలర్ ఫుల్ & ఎమోషనల్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్-కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. రిలీజ్ కి ముందే హిట్ టాక్ సొంతం చేసుకున్న రంగ్ దే భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓవర్సీస్ లో గురువారం రాత్రి, తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం నుంచే షోస్ పడిపోయాయ్. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా సినిమా టాక్ ని పంచుకుంటున్నారు. అయితే వన్ సైడ్ గా పాజిటివ్ రిపోర్ట్స్ రావడం విశేషం.
రంగ్ దే కలర్ ఫుల్ & ఎమోషనల్ అని చెబుతున్నారు. సినిమా ప్రారంభం నుంచి నవ్వుల జాతర మొదలైంది. అది ఎండింగ్ వరకు కొనసాగిందని చెబుతున్నారు. అయితే మధ్యలో ఎమోషన్స్ పడ్డాయ్. ముఖ్యంగా ఆఖరి 30 నిమిషాలు ఎమోషనల్ గా సాగిందని చెబుతున్నారు. ఫస్టాఫ్ మాత్రం ఫన్ రైడ్ మాములుగా లేదు. నితిన్, కీర్తి సురేష్ ల పెయిర్ బాగుంది. వారి నటన సినిమాకు ప్లస్ అయింది. విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఫస్టాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సూపర్భ్ అని చెబుతున్నారు. మొత్తానికి.. రంగ్ దే పై పాజిటివ్ టాక్ నడుస్తోంది. అంతేకాదు.. బ్లాక్ బస్టర్ హిట్ రేటింగ్స్ ఇస్తున్నారు. 3, 3.5/5, 4/5 రేటింగ్స్ ఇస్తున్నారు. ఈ లెక్కన సితారలో నితిన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టినట్టే.
#RangDe Review : “COLORFUL & EMOTIONAL”
Our Rating : 3/5
![]()
![]()
Positives:#Nithiin & #KeerthySuresh Performance
Rich Visuals & Production Values
Entertainment in First Half
Pre-Climax & Climax
Negatives:Few Lags
Predictable Storyline— PaniPuri (@THEPANIPURI) March 26, 2021
Congratulations for super hit Anna @vamsi84 #RangDe pic.twitter.com/5KHPQb7cQ6— Sudhakar Reedy Yarramala (@SYarramala) March 25, 2021
Again confirming you guys …
no change …don’t feel worry just go to theaters you’ll enjoy the film for sure#RangDe – 3.25 https://t.co/QOpF12IVFJ— Inside talkZ (@Inside_talkZ) March 26, 2021
#RangDe is a time pass flick which manages to entertain in parts and has a good climax. Could have been better with better music. Our Rating 3/5. pic.twitter.com/rfOB2xO678— BlockBuster Friday (@BB_Friday) March 26, 2021
Exclusive #RangDe Talk : Perfect family & youth entertainer with majority of the film filled with fun sequences. Last 30 mins of the film is said to be an emotional ride.
We heard, Dil Raju watched the film recently and appreciated the team for making a clean entertainer.— Aakashavaani (@TheAakashavaani) March 25, 2021
Positive Reports coming for #RangDe
— TollywoodBoxoffice.IN (@TBO_Updates) March 26, 2021
#RangDe Craze is Phenomenal
Excellent bookings in Both USA and Australia @actor_nithiin @KeerthyOfficial @pcsreeram @ThisIsDSP @dirvenky_atluri @vamsi84 @ShreeLyricist @adityamusic @SVR4446 @NavinNooli @sitharaents @sscmovie @MoviesTolly #RangDeOn26thMarch
pic.twitter.com/HJ17mj8xIP— Ramesh Bala (@rameshlaus) March 25, 2021
#RangDe – Colorful Love
Super hit
Comedy, Visuals, Emotions and performances
Everything executed well by @dirvenky_atluri
Detailed review soon……— Telugumovie USA (@TelugumovieUsa) March 26, 2021