ట్విట్టర్ రివ్యూ : వైల్డ్ డాగ్ – బ్లాక్ బస్టర్ (3.5/5)

ట్రెండ్ సెట్ చేయడం కింగ్ నాగార్జునకి కొత్తేమీ కాదు. ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా గతిని మార్చేశారాయన. ‘అన్నమయ్య’తో అంతే. ఇప్పుడు ‘వైల్డ్ డాగ్’తోనూ ట్రెండ్ సెట్ చేయబోతున్నారు. యంగ్ హీరోలే యాక్షన్ థ్రిల్లర్స్ చేయాలనే ఫార్ములాకి ఆయన బ్రేక్ చెప్పబోతున్నారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నాగ్ నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. 

భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన వైల్డ్ డాగ్.. ఆ అంచనాలని అందుకొందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే వైల్డ్ డాగ్ బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులు సినిమా టాక్ ని పంచుకుంటున్నారు. వన్ సైడ్ గా పాజిటివ్ టాక్.. కాదు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వినిపిస్తోంది. కథ-కథనాలు గ్రిప్పింగ్ సాగాయి. బాలీవుడ్ స్టయిల్ టేకింగ్.. యాక్షన్ అదిరిపోయాయ్. నాగ్ నటన, థమన్ నేపథ్య సంగీతం సినిమాకే హైలైట్ అని చెబుతున్నారు. బొమ్మ హిట్ అని తేల్చేశారు. అంతేకాదు.. ఏకంగా 3.5/5, 4/5.. రేటింగ్స్ ఇస్తున్నారు.  

#WildDog hit cinema 🔥@MusicThaman intense BGM@iamnagarjuna thop acting made movie next level 🙏🙏
Hittu bomma pic.twitter.com/lB3YCZz3uK— NTRFansAnantapur (@aNanTapuR_fans) April 2, 2021

Don’t miss this ♥️ #WildDog @iamnagarjuna on🔥 firing mode 🔊🎧 🧨🔫 pic.twitter.com/U60I6YdQCh— thaman S (@MusicThaman) March 30, 2021

I still remember the euphoria of @iamnagarjuna during king nd ragada times. 11 show tickets kosam vella tokkesaru, matinee ki thosesaru First show ki almost cheyi virigipoindi anukuna final ga 2nd show ki front row lo dorikidi missing those vintage😭 #WildDog All the best Nag sir— Krishna (@Krishna34207248) April 2, 2021

Aaaaat KING Raa Luchhaassss
One Man Show….💪💪
#WildDog #BlockbusterWildDog pic.twitter.com/R16JUQzsyh— నా ఇష్టం…🖕 (@Infidel_KING) April 2, 2021

#WildDog First Half Excellent and Second Half Decent Racy Movie and Screenplay @iamnagarjuna 🔥Good Movie and Watchable Action Loaded 🔥🔥 My Review 3.5/5 🔥#WildDogOnApr2nd #WildDogFromTomorrow #WildDog— CHANDU (@GREATCHANDU1) April 1, 2021

#WildDog review:- 4.5/5

Blockbuster 🔥🔥💥💥🔥🔥— TOLLYWOOD TRENDS (@TollyhoodTrends) April 1, 2021

BLOCKBUSTER 💥💥💥

Comeback with Experimental Film only @iamnagarjuna Things💥💪😎#WildDog #WildDogReview— Akhileeyyy (@iamkrzzy__45) April 2, 2021

#WildDog 1st half done.

Very Interesting 1st with intersting twist.. Operation failed & wild dog got suspended.. waiting for 2nd half.@iamnagarjuna was Superbbb👌👌👌@ActorAliReza done superbb job👌@MusicThaman BGM Extraordinary👌👌👌— RAJESH 🙋🏻‍♂️ (@rajeshtweets11) April 2, 2021

#WildDog Wild enough but could be more intense..! Maintained the pace of the proceedings with nice thrills here and there..! #Thaman background score malli iragatheesadu and kept audience engaging..! Finally @iamnagarjuna and team’s mission (performances) is success..! 3.25/5..! pic.twitter.com/NwqRg3WxuV— Rajesh (@Rajesh44599033) April 2, 2021