ఫుల్ ‘మూడ్’లో హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ ఫుల్ మూడులో ఉంది. వేడెక్కి.. కోరికలతో రగిలిపోతున్నట్టు ఫోటోలకి పోజులిచ్చింది. మైకంతో కవ్వించేసింది. రగిలిపోతూ.. వివిధ భంగిమల్లో ఫోటోలకు పోజులిచ్చింది. అవి చూడగానే కుర్రకారుకు చెమటలు పట్టేలా ఉన్నాయ్. ఈ హాట్ హాట్ ఫోటోలని దిశ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. వాటికి ‘మూడు’ అనే కామెంట్ పెట్టింది. వాటిని చూస్తే.. దిశా ఏ మూడులో ఉందో అర్థమవుతోంది. ఇంతలా రగిలిపోవడం ఎందుకు.. ? టైగర్ ని పిలవొచ్చు కదా.. ? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

దిశా తెలుగు ప్రేక్షకులకి సుపరిచతమే. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ధోని బయోపిక్ తో తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయింది. ఇక టాలీవుడ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమాలకు దిశా.. ఓ ఆప్షన్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ కోసం ముందుగా దిశా పటానీ పేరునే వినిపించింది. అయితే చివరకు శృతిహాసన్ ఫైనల్ అయింది. సుకుమార్-బన్నీల హ్యాట్రిక్ సినిమా ‘పుష్ప’లోనూ దిశా ఐటమ్ సాంగ్ చేయబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

దిశా బాలీవుడ్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె #KTina, #Radhe, #EkVillainReturns సినిమాల్లో నటిస్తోంది. మరోవైపు.. వారానికో ఓ ఫోటో షూట్ అన్నట్టుగా.. ఇలా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తోంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి.. అభిమానులని ఖుషి చేస్తోంది. ఇలాంటి ఫోటో షూట్స్ తోనే సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ సంపాదించుకుంటోంది. వాటి ద్వారా దిశాకు సైడ్ ఇన్ కమ్ కూడా భారీగానే వస్తున్నట్టు సమాచారమ్.



