పూజా హెగ్డే బ్లాక్ అండ్ వైట్ అందాలు

హీరోయిన్ పూజా హెగ్డే టాలీవుడ్ ని దున్నేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతోంది. మరోవైపు బాలీవుడ్ లోనూ బాగానే రాణిస్తోంది. కోలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంటుంది పూజా. సినిమా, పర్సనల్ విషయాలు పంచుకుంటుంటుంది. కొత్త కొత్త ఫోటో షూట్ ఫోటోలని షేర్చ్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ న్యూడ్ పిక్ ఒకటి పూజా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

బల్లపై చేయి పెట్టి తీర్చనంగా చూస్తున్న పిక్ అది. బ్లాక్ అండ్ వైట్ లో పూజా అందంగా కనిపిస్తోంది. ఇప్పుడీ ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రసుత్తం ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ పూజా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. ఇక రాధేశ్యామ్ గీతాంజలి సినిమాని పోలి ఉంటుందని చెబుతున్నారు.