పుష్ప.. తగ్గేదేలె.. !

అభిమానులు ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న పుష్ప టీజర్ రానే వచ్చింది. అంచనాలని అందుకోవడమే కాదు.. మించేలా ఉంది.