ట్విట్టర్ రివ్యూ : వకీల్ సాబ్ – అంచనాలని మించి న్యాయం చేశాడు

ఎప్పుడెప్పుడా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘వకీల్ సాబ్’ థియేటర్స్ లోకి వచ్చేశాడు. గురువారం రాత్రి నుంచే దుబాయ్, యుఎస్ లో షోస్ పడిపోయాయ్. హైదరాబాద్ లోనూ గురువారం సాయంత్రం స్పెషల్ షో వేశారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి వకీల్ సాబ్ ని చూసేశారు. ఇక ఇప్పటికే సినిమా చూసేసిన ప్రేక్షకులు సినిమా టాక్ ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

వకీల్ సాబ్ ని బ్లాక్ బస్టర్ హిట్ గా తేల్చేశారు. పవన్ ఖాతాలో ఖుషి, గబ్బర్ సింగ్ ఎలాగో.. వకీల్ సాబ్ అలాగ అని చెబుతున్నారు. పవన్ యాక్టింగ్ అయితే నెక్ట్స్ లెవల్, పవర్ ప్యాకెడ్ అంటూ ట్విట్ చేస్తున్నారు. కోర్ట్ సీన్స్ లో అయితే పవన్ ఇరగదీశాడని చెబుతున్నారు. పవన్ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్, సంగీత దర్శకుడు థమన్ లకి ఎక్కువ మార్కులు పడుతున్నాయి.


వేణు శ్రీరామ్ కథని చెప్పిన విధానం సూపర్భ్ అంటున్నారు. కథ ఎక్కడా ట్రాక్ తప్పకుండా.. పవన్ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారు అది చూపించారు. కోర్టు సీన్స్, ఫైట్స్ లో అయితే పవన్ నటన హైలైట్. మొదట్లో సినిమా కాస్త స్లోగా సాగినా.. పవన్ ఎంట్రీతో వేగం పెరిగింది. సెకాంఢాఫ్ లో పవన్ సూపర్ షో నడిచిందని చెబుతున్నారు. మొత్తానికి.. వకీల్ సాబ్ అంచనాలని మించి న్యాయం చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్. ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

ఇక వకీల్ సాబ్ ట్విట్టర్ ట్రెండింగ్ టాప్ లో కొనసాగుతున్నాడు. #VakeelSaab,   #VakeelEntersKhaidhiFears ట్రెండింగ్ లో ఉన్నాయి.  ఈ యాష్ ట్యాగ్ లో పవన్ ఫ్యాన్స్ పొలిటికల్ సటైర్స్ వేస్తున్నారు. మొత్తానికి.. పవన్ ఫ్యాన్స్ కి నాలుగురోజుల ముందే ఉగాధి వచ్చేసింది. ఆ సెలబ్రేషన్స్ ఇప్పట్లో ఆగేలాలేవ్.

Fans ki ayithey matram next level , power ⭐️ rocked , court scenes Ayithey 🔥, fights are next level, vintage Kalyan babu you guys will see #VenuSriram narrated story very well @MusicThaman 🔥 songs and bgm extraordinary #VakeelSaab
Enjoy in theatres
signing off— Rawm vlogs (@ursmrk) April 8, 2021

Idi anna ne acting capability @PawanKalyan never underestimate yourself. You killed it every minute in the entire second half. I’m so happy that the actor in PK is back . Oka fan ga ide kavali #VakeelSaab— sharat (@sherry1111111) April 8, 2021

Powerstar Pawan Kalyan’s #VakeelSaab is a Blockbuster!!!! Extraordinary word-of-mouth from the early shows across the globe.💥💥💥💥💥💥 #VakeelSaabManiaAllOver pic.twitter.com/8UcMiygFKq— Vamsi Kaka (@vamsikaka) April 8, 2021

#VakeelSaab USA Premieres – BOOM 💥 💥💥. $141,178 from 80 locations. Excellent Start!!!!— Aakashavaani (@TheAakashavaani) April 8, 2021

One word blockbuster,
power star 🌟🌟🌟 power packed action, #VenuSriram Extraordinary story telling and screenplay, @MusicThaman Anna music next level 🔥 #VenuSriram he showed power star ⭐️ in never before avatar, it’s festival guys let’s celebrate
#VakeelSaab #Pawanakalyan— Rawm vlogs (@ursmrk) April 8, 2021

#VakeelSaab first hour done

No words can’t expect a better comeback movie for #PawanKalyan

Intro scene “pure Goosebumps “

Will keep you posted on the same pic.twitter.com/fCKJvaQN4u— Chowkidar keerthy v (@Keerthireddyoff) April 8, 2021

Just now completed show in dubai :
I never expected such subtle performance by @PawanKalyan even haters can mesmerized with his performance especially in court scenes
1st half slight slow,later part of the film Wil be racy, and venu has kept his word 👍💥💥💥💥#VakeelSaab— Sanju chowdary (@Sanju4tarak) April 8, 2021

Kushi – Gabbar Singh – Vakeel Saab

the best remakes with better output from @PawanKalyan #VakeelSaab 👍— Inside talkZ (@Inside_talkZ) April 8, 2021