టీమ్‌ఇండియా ఆటగాళ్ల వార్షిక వేతనాలు.. ఎవరికి ఎంత ?
కరోనా కాలంలోనూ టీమ్‌ఇండియా ఆటగాళ్ల వేతనాల్లో ఎలాంటి మార్పులు లేవు. తాజాగా 2020-21 సీజన్‌కు సంబంధించి టీమిండియా ఆటగాళ్ల జీతాలపై బీసీసీఐ ప్రకటన చేసింది. A+ గ్రేడ్ ఆటగాళ్లుకు రూ.7 కోట్ల చొప్పున ప్రకటించింది. అలాగే A గ్రేడ్ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, B గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, C గ్రేడ్ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున ప్రకటించింది.
- A+ గ్రేడ్ : విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా
- A గ్రేడ్: రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య,
- B గ్రేడ్: వృద్ధిమాన్ సాహా, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్
- C గ్రేడ్: కుల్‌దీప్ యాదవ్, నవ్‌దీప్‌సైని, దీపక్ చాహర్, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్