కరోనాపై అశ్విన్ హెచ్చరిక.. సూచనలు !

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. అనూహ్యంగా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా సూచనలు చేశారు. 

‘మన రోజులను మనమే నాశనం చేసుకుంటున్నామని మాత్రమే ఇప్పుడు చెప్పగలను. ఆ వైరస్‌ మా ఇంటి వరకూ వచ్చింది. రేపు మీ ఇళ్లలోకి కూడా రావొచ్చు. తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నా’ అని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. ఇక అశ్విన్ సహచరుడు అక్షర్ పటేల్ ఐపీఎల్ ముందే కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. అతడు ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు. 

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>All I can say right now!! We are all spoiling towards ….sday. The virus is right at my doorstep, it will be at yours tomorrow. Let’s try and follow best practices and my sincere prayers🙏🙏🙏 <a href=”https://twitter.com/hashtag/COVIDSecondWave?src=hash&amp;ref_src=twsrc%5Etfw”>#COVIDSecondWave</a></p>&mdash; Ashwin 🇮🇳 (@ashwinravi99) <a href=”https://twitter.com/ashwinravi99/status/1383016073276977152?ref_src=twsrc%5Etfw”>April 16, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>