దిశా పటానీ బీచ్ పిక్.. హాటు.. !

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ సోషల్ మీడియా ఐకాన్ అన్న సంగతి తెలిసిందే. ఆమె ఫోటో షూట్ ఫోటోల కోసం ప్రత్యేకంగా ఎదురు చూసే అభిమాన వర్గం ఉంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయిలో ఫాలో వర్స్ ని కలిగి ఉంది. ఇన్ స్టాగ్రమ్ లో అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ హీరోయిన్లలో దిశ టాప్ లో ఉంది.

బీచ్ లొకేషన్లో టూ పీస్ బికినీతో దుమ్మురేపడం పటానీకి అలవాటు. తాజాగా మరోసారి పటానీ బీచ్ పిక్ ని షేర్ చేసింది. ఇందులో అందాలని ఆరబోస్తూ.. తన్మయత్వంలోకి వెళ్లిపోయింది దిశా. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
🐙 pic.twitter.com/YUaT0rTOZ5— Disha Patani (@DishPatani) April 19, 2021