TSలో కొత్త వీసీల నియామకం : ఏ యూనివర్సిటీకి ఎవరంటే ?
తెలంగాణలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా వీసీల నియమక యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సిఫారసు చేశాయి. కరోనా కారణంగా కొంత ఆలస్యం జరిగిందని, కసరత్తు పూర్తిచేసిన అనంతరం ఆమోదం కోసం గవర్నర్‌కు పంపినట్టు ప్రభుత్వం తెలిపింది.
ఏ యూనివర్సిటీకి ఎవరంటే?
*. మహాత్మాగాంధీ యూనివర్సిటీ (నల్లగొండ) – ప్రో. సిహెచ్. గోపాల్ రెడ్డి
* జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) – ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి
* శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్) – ప్రో. మల్లేశం
* జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్) – శ్రీమతి కవిత
* అంబేద్కర్ యూనివర్సిటీ – సీతారామరావు
* పాలమూరు యూనివర్సిటీ – లక్ష్మీకాంత్ రాథోడ్
* కాకతీయ యూనివర్సిటీ – టి రమేష్
* ఉస్మానియా యూనివర్సిటీ – రవీందర్ యాదవ్ ని లను నియమించింది.