రాయ్ లక్ష్మీ అందాల మేజిక్ !

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ అభిమానులని అస్సలు నిరాశపరచదు. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియా వేదికగా అభిమానుల కోరిక తీరుస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోలని షేర్ చేస్తుంటుంది. తాజాగా రాయ్ లక్ష్మీ బ్లాక్ డ్రెస్ లో దర్శనమించింది. అందాల మేజిక్ చేసింది. రెండే రెండు ఫోటోలని షేర్ చేసింది. అవి పిచ్చెక్కించేలా ఉన్నాయ్. 

హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయిన హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ.. ఐటమ్ స్పెషలిస్ట్ అనిపించుకుంది. ఐటమ్ సాంగ్స్ లోనే కాదు.. బయట కూడా ఆ రేంజ్ లో అందాలు ఆరబోయడం ఈ ముద్దుగుమ్మకు అలవాటు. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అందాల కనువిందు చేస్తుంటుంది. కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ టైమ్ లో రాయ్ లక్ష్మీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. నాజుగ్గా మారింది. జీరో సైజు కి మారింది.ఆ అందాలని అభిమానులని చూపించడానికి.. తరచూ ఫోటో షూట్స్ చేస్తోంది.