బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా ?
అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ నటి పూనమ్. తెలుగులో ‘మాలిని అండ్ కంపెనీ’ అనే చిత్రంలో నటించింది. అడపాదడపా సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. గతంలో భారత జట్టు 2011 క్రికెట్ ప్రపంచకప్ గెలిస్తే బట్టలు లేకుండా మైదానంలో తిరుగుతానంటూ నటి పూనమ్‌పాండే ప్రకటించి దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది.
WTC Finalలో భారత జట్టు గెలిస్తే బట్టలు విప్పేస్తానని మళ్లీ చెప్పాలా ? అంటూ ఊరించింది. కానీ విప్పిస్తానని హామీ అయితే ఇవ్వలేడు. అయితే ఈసారి నీకు బదులు నేను బట్టలు విప్పేస్తానని పూనమ్ భర్త సామ్ బాంబే ముంచుకొచ్చాడు. వద్దులే నువ్వు విప్పిస్తే.. ఇండియా ఓడిపోతుందని పూనమ్ సటైర్ వేసింది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు కదా? అని అడిగితే… నేను నా దేశం గెలవాలని కోరుకుంటున్నా.. అందులో తప్పేం ఉందని బదులిచ్చింది. బట్టలు విప్పేస్తా.. విప్పేస్తా అని పూనమ్ ఊరించడమే కానీ.. ఆమె విప్పింది లేదు.. మేం చూసింది లేదూ.. అంటూ ఈ బ్యూటీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.