షారుఖ్ తో నయన్ రొమాన్స్

స్టార్ హీరోయిన్ నయనతార సూపర్ ఛాన్స్ కొట్టేసింది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖాన్ జతకట్టనుంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇందులో షారుఖ్ జంటగా నయన్ ని తీసుకున్నారని సమాచారమ్.

ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు. అద్భుతమై కథ, థ్రిల్లింగ్ ట్విస్టులతో.. మాస్ ఎంటర్ ట్రైనింగ్ గా సినిమా ఉండనుందట. ఈ యేడాది డిసెంబర్ నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దర్శకుడు అట్లీ, ఈ సినిమాపై షారుఖ్ చాలా నమ్మకంతో ఉన్నాడు.