వైరల్ : ‘హరహర వీరమల్లు’ యాక్షన్ మేకింగ్ వీడియో

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇదో పిరియాడికల్ డ్రామ్. మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ యాక్షన్ సీన్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్ల యోధులతో పవన్ పోరాటం చేస్తున్న వీడియో ఇది. ఇప్పుడీ.. ఈ వీడియోని చూసి పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

కథ ప్రకారం.. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 3 షేడ్స్ లో కనిపించబోతున్నాడని సమాచారమ్. వజ్రాల దొంగ వీరమల్లుగా పవన్ ఓ షేడ్ లో కనిపించబోతున్నాడు. దీంతో పాటు సిక్కు సైనికుల్ని కాపాడే రక్షకుడిగా, దేశం కోసం పోరాడే వీరుడిగా కూడా పవన్ కనిపించనున్నారని తెలిసింది. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందట. వీరమల్లు (పవన్) ఆమె మోసం చేస్తూ ఉంటుందట. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని టాక్. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

HariHaraVeeraMallu leaked video of
Power star @PawanKalyan #HariHaraVeeraMallu #PSPK27 #PSPK28 #VakeelSaab #PSPKRanaMovie pic.twitter.com/fmKbQB6pDd
— Niteesh Royal (@niteesh_royal) June 27, 2021