శంకర్-చరణ్ సినిమా.. థమన్ ఆనందం !

గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఇదే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి. అనిరుధ్, థమన్ పేర్లు వినిపించాయి. అయితే ఫైనల్ గా థమన్ పేరు ఖరారైంది. తాజాగా శంకర్-చరణ్ సినిమాపై థమన్ అఫిషియల్ ప్రకటన చేశారు.

దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజులని ఉద్దేశిస్తూ.. బ్యాక్ టు బ్యాక్ ట్విట్స్ చేశారు. మ్యూజిక్ సిటింగ్స్ కి సంబంధించిన ఓ పిక్ ని షేర్ చేశారు. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? చరణ్ కోసం దర్శకుడు ఎలాంటి కథ రాసుకున్నారు. తదితర విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

It’s from the Year 2000 till 2021 I have been witnessing @shankarshanmugh Sir
the Way he thinks Imagine the Science & life beyond Cinema ❤️I am Still Seeing the Same Energy and the Aura behind this Wonderful Human❤️.Happy to be Part of the TEAM for #RC15 as #Composer#Godbless pic.twitter.com/4EloKA68XN
— thaman S (@MusicThaman) July 19, 2021