సారా.. చూపించేసింది !

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. చురకత్తులాంటి చూపులు, నిండైన అందాలతో 360 షో చేసింది. ఫోటోలతో ఆకలి తీరదని.. వీడియో కూడా చేసింది. రొమాంటిక్ మూడులో రెచ్చిపోయింది. ఇప్పుడీ.. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేధార్ నాధ్ సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయం అయింది సారా అలీఖాన్. అతి తక్కువ కాలంలోనే క్రేజ్ ని తెచ్చుకుంది. సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నెం.1 చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులని చాలా దగ్గరైంది. ప్రస్తుతం  #AtrangiRe సినిమా చేస్తోంది సారా. సినిమాలే కాదు. సారా లవ్ ఎఫైర్స్, డేటింగ్ వార్తలు ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. సుశాంత్ రాజ్ పుత్ తో ఈ బ్యూటీ డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

My Human diary 📔 @SaraAliKhan #SaraAliKhan I love you 😘 pic.twitter.com/METnrH7xBo— sarabees🐝 (@sara_ke_Bees) July 25, 2021