రియా మళ్లీ పడనుంది

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా మళ్లీ సినిమాల్లో మెరవనుంది. సుశాంత్ సుసైడ్ తర్వాత ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. జైలుకి వెళ్లొచ్చింది. అందరు ఆమెని సూటిపోటి మాటలతో నిందించారు. వాటి నుంచి ఆమె ఇప్పట్లో తేలుకోదు. అనుకున్నారు. కానీ ఇటీవల రియా తిరిగి యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో టైమ్ స్పెండ్ చేస్తోంది.

 యాక్టివ్ అయింది. త్వరలోనే సినిమాలు కూడా చేయబోతోంది. రియా ఓకే అంటే ఆమెతో సినిమా చేస్తానని ప్రకటించారు దర్శకుడు రూమీ జాఫ్రీ. గతంలో రియాతో కలిసి వర్క్ చేసిన ఈ డైరక్టర్.. తన మనసులో ఓ కథ ఉందని.. అందులో రియాకు లీడ్ రోల్ ఆఫర్ చేస్తానని చెబుతున్నాడు. రియా కూడా మరోసారి సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఆమెకు ఆఫర్లు క్యూ  కట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.