బుట్టబొమ్మ డ్రెస్సులు.. కాస్ట్లీ గురూ.. !!

హీరోయిన్ పూజా హెగ్డే తెలుగు ప్రేక్షకులకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆమె చేసినా.. ఏ బట్టలు వేసుకున్న ప్రేక్షకులు నచ్చేస్తున్నారు. బట్టబొమ్మ మెయిన్ టైనెన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఆమె కాస్ల్టీలీ డ్రెస్సులు వేస్తుంటుంది. ఎక్కువగా ప్రముఖ బ్రాండ్ అనీతా డోంగ్రే డ్రెస్‌లే ధరిస్తుంది.

ఈ బ్రాండ్ ధర సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఈ బ్రాండ్ డ్రెస్ ధర.. ఒక్కటి తీసుకుంటేనే కనీసం రూ.2 లక్షలు ఉంటుంది. బుట్టబొమ్మ ధరించే బట్టలు మాత్రమే కాదు. ఆమె కాలుకి ధరించే చెప్పులు కాస్ట్లీనే. టిన్సెల్ టోస్ అనే బ్రాండ్‌ను పూజ బాగా ఇష్టపడుతుంది. ఈ బ్రాండ్ ఫుట్‌వేర్ ప్రారంభ ధరే రూ.2500 ఉంటుంది. అంటే ఈ భామ శరీరంపై ఉండే దుస్తులే రూ.2 లక్షలపైన ధర పలుకుతాయన్నమాట.

ఇక సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ ని పూజా దున్నేస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలందరితోనూ ఓ రౌండ్ వేసేంది. సెకండ్ రౌండ్ కూడా మొదలెట్టేసింది. పూజా నటించిన.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. కోలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బుట్టబొమ్మ బిజీగా గడుపుతుంది.